Headlines

ICMR – NITVAR Recruitment 2024 | డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ , టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం |  Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న పోస్ట్ లకు అర్హత గల వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు / రాత పరీక్షకు హాజరు కావాలి. 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ & ఎయిడ్స్ రీసెర్చ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ , సైంటిస్ట్ , టెక్నీషియన్

🔥 ఖాళీల సంఖ్య : 03

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
  • రీసెర్చ్ అసిస్టెంట్ – 01
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్ – 01

🔥 అర్హతలు : 12th , Degree వంటి అర్హతలు కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 17,000/-
  • రీసెర్చ్ అసిస్టెంట్ – 31,000/-
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్ – 18,000/-

🔥 అప్లికేషన్ ఫీజు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ఉద్యోగానికి గరిష్ట వయస్సు – 28 సంవత్సరాలు 
  • రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు

🔥 జాబ్ లొకేషన్ : పంజాబ్ 

🔥 ఎంపిక విధానం : అభ్యర్థులను వయస్సు , అర్హతలు , అనుభవము ఆధారముగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి 

🔥 ఇంటర్వ్యు తేదీ : 14-06-2024

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Auditorium of ICMR-National Institute of Translational Virology and Aids, Research, Plot No. 73, G-Block, Bhosari, Pune – 411026

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి.

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!