Headlines

డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Latest jobs Notifications in Telugu | Government Jobs Recruitment 2024

ICMR కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ , సైంటిస్ట్ , టెక్నీషియన్ అనే పోస్టులకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలుపబడ్డాయి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ , సైంటిస్ట్ , టెక్నీషియన్

🔥 ఖాళీల సంఖ్య : 04

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
  • అసిస్టెంట్ – 01
  • సైంటిస్ట్ – 01
  • టెక్నీషియన్ – 01

🔥 అర్హతలు : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 12th పాస్ 
  • అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు సంబంధిత విభాగములో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • సైంటిస్ట్ – MBBS తో పాటు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి 
  • టెక్నీషియన్ – 12th సైన్స్ గ్రూప్ లో పాస్ అయ్యి రెండు సంవత్సరాల DMLT కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా B.Sc లైఫ్ సైన్స్ లో పూర్తి చేసి ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 20,000/-
  • అసిస్టెంట్ – 31,000/-
  • సైంటిస్ట్ – 67,000/-
  • టెక్నీషియన్ – 20,000/-

🔥 జాబ్ లొకేషన్ : పంజాబ్ 

🔥 ఎంపిక విధానం : అభ్యర్థులను వయస్సు , అర్హతలు , అనుభవము ఆధారముగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ మెయిల్ చేయాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-06-2024

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!