Headlines

10th , 12th అర్హతతో భారీగా ఉద్యోగాలు | BECIL Outsourcing Jobs Recruitment 2024 | BECIL Latest jobs Notifications 

ఔట్ సోర్సింగ్ విధానంలో 393 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

ఈ పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 

పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వంటి అర్హతలతో పాటు ఇతర అర్హతలతో కూడా చాలా రకాల పోస్టులు భర్తీ జరుగుతుంది. అర్హత గల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలి. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేయండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BECIL 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 393

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్ ENT , జూనియర్ ఫిజియోతెరపిస్ట్, MTS , DEO , PCM , EMT, Driver, EMT , PCC, రేడియోగ్రాఫర్ , ల్యాబ్ అటెండెంట్ , టెక్నాలజిస్ట్ , రీసెర్చ్ అసిస్టెంట్ , డెవలపర్ , జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ , అసిస్టెంట్ డైటీషియన్ , ఫిలబాటమిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లేదా నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్

🔥 అర్హతలు : 10th , 12th , డిగ్రీ మరియు ఇతర అర్హతలు 

🔥 జీతము : పోస్టులను అనుసరించి జీతము ఉంటుంది.

🔥 🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : ఎటువంటి పరీక్ష లేదు, మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 

  • UR , OBC , EWS , మహిళలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు – 885/-
  • SC , ST , EWS , PH అభ్యర్థులకు – 531/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైనది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-06-2024

పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

✅ ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!