Headlines

రైల్వేలో పరీక్ష లేకుండా పోస్టింగ్ ఇస్తున్నారు | Railway Department Latest Notification | South Railway Latest Notification

రైల్వే శాఖ నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దక్షిణ రైల్వే లో పరీక్ష లేకుండా మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ) అనే అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : దక్షిణ రైల్వే 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 10

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ)

🔥 అర్హతలు : 12వ తరగతి ( ఫిజిక్స్. కెమిస్ట్రీ , బయాలజీ సబ్జెక్ట్ లతో పూర్తి చేసి ఉండాలి.

🔥 స్టైఫండ్ : 7,700/-

🔥 🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : ఎటువంటి పరీక్ష లేదు, మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-06-2024

✅ ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!