Headlines

ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పనిచేసుకునే ఉద్యోగం | Teleperforamance work from home jobs | Latest Work from home jobs in Telugu 

ప్రముఖ సంస్థ అయిన Teleperformance నుండి డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాల కొరకు అర్హత గల నిరుద్యోగుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది.

కేవలం 12వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయొచ్చు.. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Teleperformance

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్

🔥 అర్హత : 12th పాస్ 

🔥 జీతము : దాదాపుగా 18,000/- రూపాయలు జీతం ప్రతి నెలా ఇస్తారు. 

  • జీతంతో పాటు కంపెనీ వారు ఉద్యోగులకు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 గరిష్ఠ వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఫీజు : లేదు  

🔥 ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్ష ,ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

✅  ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన అప్లై లింక్స్ ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!