Headlines

10,990 పోస్టులతో ICICI బ్యాంక్ బంపర్ రిక్రూట్మెంట్ ICICI Big Recruitment 2024 | ICICI Latest Notification | Latest jobs Alerts 

ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ICICI Bank నుండి అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఈ పోస్టులకు ఎంపికైతే ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగం అవకాశం కూడా కల్పించవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా చక్కగా తెలుసుకుని ఇంట్లో ఉండి మీ మొబైల్ లోనే అప్లై చేయొచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : ICICI Bank 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు

🔥 అర్హత : Any Degree 

🔥 స్టైఫండ్ : ప్రతీ నెల 9,000/- 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 గరిష్ఠ వయస్సు : కనీసం 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఫీజు : లేదు  

🔥 ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు 

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

✅  ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన అప్లై లింక్స్ ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!