Headlines

భారత అణు శక్తి డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ | IGCAR Direct Recruitment Notification 2024 | Latest Govt Jobs Notification 2024

భారత ప్రభుత్వ అణు శక్తి డిపార్ట్మెంట్ కు చెందిన ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత గల వారి నుంచి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు జూన్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ , కల్పక్కం

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 91

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ , సైంటిఫిక్ అసిస్టెంట్ , నర్స్-A , ఫార్మసిస్ట్ , టెక్నీషియన్

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ రకాల అర్హతలు కలిగి ఉండాలి

🔥 జీతము , వయస్సు , ఖాళీల సంఖ్య మరియు ఇతర ఇవరాలు ఇవే 👇👇👇

  • పోస్టులకు అప్లై చేసే SC , ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • పోస్టులకు అప్లై చేసే OBC అభ్యర్థులకు వయస్సులో 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • పోస్టులకు అప్లై చేసే PWD అభ్యర్థులకు వయస్సులో అదనంగా 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : ప్రిలిమినరీ టెస్ట్ , అడ్వాన్స్డ్ టెస్ట్ మరియు ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 

  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు , మహిళా అభ్యర్థులు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2024

🔥 పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో హైదరబాద్ మరియు విశాఖపట్నం లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి త్వరలో ఈ పోస్టులకు అప్లై చేయండి. 

✅ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!