Headlines

Kendriya Vidyalaya Jobs : ఆంధ్రప్రదేశ్ లో కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | Kendriya Vidyalaya Jobs | KVS Jobs

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఆర్హత ఉండే అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ + Tests తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 499/- రూపాయలకే..

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : కేంద్రీయ విద్యాలయ , తిరుపతి 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు: ప్రైమరీ టీచర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ & ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ (మ్యూజిక్)

🔥 జీతము: 

  • ప్రైమరీ టీచర్స్ – 21,250/-
  • కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ – 21,250/-
  • ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ (మ్యూజిక్) – 21,250/-

🔥 ఇంటర్వూ ప్రదేశము:

KENDRIYA VIDYALAYA , IIT , Tirupati Campus 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 11-06-2024

🔥 ఇంటర్వ్యు సమయం: ఉదయం 8:30 నుండి 11:00 వరకు

🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు బయో డేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ పట్టుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఫీజు : లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారికి ఇంటర్వూ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఇంటర్వ్యూ కు హాజరు కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!