Headlines

వ్యవసాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ | Agriculture Department Recruitment | ICAR CICR Recruitment 2024

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కి చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ నుంచి వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత గల నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో , యంగ్ ప్రొఫెషనల్ – 1 , యంగ్ ప్రొఫెషనల్ – 2 అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 07

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రీసెర్చ్ ఫెలో , యంగ్ ప్రొఫెషనల్ – 1 , యంగ్ ప్రొఫెషనల్ – 2

🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ , పీజీ వంటి అర్హతలు ఉండాలి.

🔥 జీతము : పోస్టులను అనుసరించి 30,000/- నుంచి 42,000/- వరకు జీతం ఉంటుంది.

🔥 వయస్సు : 21 నుండి 45 సంవత్సరాలు 

  • నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ మరియు ఇతరులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఇంటర్వ్యూ తేదీ : జూన్ 10 ,11, 12 తేదీల్లో

🔥 అప్లై విధానం : స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి 

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు 

🔥 ఫీజు : లేదు 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : ICAR-Central Institute for Cotton Research (ICAR), Regional Station, Maruthamalai

Road, Coimbatore – 641 003, Tamil Nadu.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకు హాజరుకండి.  

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!