Headlines

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | Air force Common Admission Test Recruitment 2024 | AFCAT Recruitment 2024 | Government Jobs Alerts in Telugu

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్స్ (గ్రౌండ్ డ్యూటీ / ఫ్లయింగ్) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లు అయితే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలుపబడ్డాయి.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కమిషన్డ్ ఆఫీసర్స్ (గ్రౌండ్ డ్యూటీ / ఫ్లయింగ్)

🔥 ఖాళీల సంఖ్య : 304

🔥 అర్హతలు : కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు: 500/-

  • NCC అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 జీతము : 56,100 నుండి 1,77,500/-

🔥 ఎంపిక విధానం : కామన్ అడ్మిషన్ టెస్ట్ , ఆఫీసర్స్ ఇంటిలిజెన్స్ రేటింగ్ టెస్ట్, గ్రూప్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యు 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 28-06-2024

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!