ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు భర్తీ , తాజా ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ | AP Latest jobs Updates | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)ల్లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీవో) పోస్టులను భర్తీ చేయుటకు ఈ సంవత్సరం మార్చి 20వ తేది వరకు ఆన్లైన్ విధానము లో దరఖాస్తులు స్వీకరించారు.

ఈ పోస్టుల ఎంపికలో నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బండి నవ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు. 

పరిపాలనా కారణాలతో రాత పరీక్ష వాయిదా వేశామని ఆమె వెల్లడించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి పరీక్ష తేదీని అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 

కాబట్టి ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఈ పరీక్ష కు సంబంధించిన అప్డేట్స్ చెక్ చేయగలరు. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!