తెలంగాణ రాష్ట్రం లో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 95% పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగింది.
🔥 కానిస్టేబుల్ & హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మేనేజ్మెంట్ ట్రైని , జూనియర్ మైనింగ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైని ( మెకానికల్ ) , అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైని( ఎలక్ట్రికల్) , ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ
🔥 ఖాళీల సంఖ్య : 327
🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, ITI , Diploma, BE / B.Tech వంటి వివిధ అర్హతలు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు: 1000/-
- SC , ST అభ్యర్థులకు 100/-
🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ, PWD అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : OMR ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-05-2024
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి.