Headlines

డిగ్రీ అర్హత ఉంటే 41,600/- జీతము | Oyo hiring for freshers | Oyo Latest Recruitment | Latest jobs in Telugu 

ప్రముఖ సంస్థ OYO నుండి International Chat Support Associate అనే పోస్టులకు బంపర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది…

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు…

18 సంవత్సరాలు నుండి ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకి ఎంపిక అయితే 41,600/- జీతము ఉంటుంది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : OYO

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : International Chat Support Associate

🔥 అర్హత : Any Degree 

🔥 జీతం : 41,600/- 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఫీజు : లేదు  

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2024

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ రోజువారీ కార్యకలాపాలకు మద్దతు చాట్ మరియు ఇమెయిల్ ద్వారా ఇచ్చిన SOPలను అమలు చేయడం మరియు అన్ని ప్రాసెస్ మెరుగుదల కార్యక్రమాలపై క్రియాశీలకంగా పని చేయాలి.
  • జాబితా మద్దతు , హోటళ్ల భాగస్వామి మద్దతు కోసం OTA జాబితాలను నిర్వహించండి మరియు సవరించండి. 
  • చాట్ మరియు కాల్‌లతో ప్రాపర్టీలలో స్వీయ తనిఖీకి మద్దతు ఇవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!