Headlines

కానిస్టేబుల్ , హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSF Constable & Head Constable Jobs Recruitment 2024 | Latest Government Jobs Alerts 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) లో గ్రూప్ – సి (నాన్ గెజిటెడ్) పోస్టులు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు జూన్ 17వ తేదీలోపు అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 06

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ-04) , కానిస్టేబుల్ (కెన్నెల్ స్టాప్-02) ,

🔥 అర్హతలు : పదో తరగతి , 12వ తరగతి , వెటర్నరీ స్టాప్ అసిస్టెంట్ కోర్స్ సర్టిఫికెట్ తో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  •  హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి 25,500/- నుండి 81,100/-
  • కానిస్టేబుల్ ఉద్యోగానికి 21,700/- నుండి 69,100/- 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-06-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , శారీరిక దారుఢ్య పరీక్షలు , శారీరిక సామర్థ్య పరీక్షలు , ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ , మెడికల్ ఎగ్జామినేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 100/-

  • SC , ST అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

✅  క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

✅ క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!