ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ Wipro నుండి బంపర్ రిక్రూట్మెంట్ జరుగుతోంది.
Back Office Associates , Customer Service Representatives & Administrator అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇంటి నుండి పని చేసే అవకాశం కూడా పొందవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Wipro
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Back Office Associates & Customer Service
🔥 అర్హత : Any Degree
🔥 జీతం :
- బ్యాక్ ఆఫీస్ అసోసియేట్స్ పోస్టులకు 16,600/- నుండి 25,000/-
- 25,000/- నుండి 41,600/-
🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 ఫీజు : లేదు
🔥 జాబ్ లొకేషన్ : Work from home / Office ( Hyderabad / Onsite )
🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-06-2024
🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.
▶️ Customer Service Representatives Jobs – Apply Online
✅ Back Office Associates Jobs – Apply Online
▶️ Administrator Jobs – Apply Online