BSF లో కానిస్టేబుల్ & ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | BSF Constable & SI Notification 2024 | Latest Jobs Notification

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ గ్రూప్ – బి , గ్రూప్ – సి (నాన్ గెజిటెడ్ , నాన్ మినిస్ట్రీయల్) పోస్టులు భర్తీకి అర్హులైన మహిళా మరియు పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 37

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పోస్టులు

🔥 అర్హతలు : మెట్రిక్యులేషన్ , సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ , డిప్లొమా లేదా డిగ్రీ ( ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  • గ్రూప్-బి ఉద్యోగాలకు నెలకు 35,400/- నుండి 1,12,400/- 
  • గ్రూప్-C ఉద్యోగాలకు నెలకు 21,700/- నుండి 69,100/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-06-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , శారీరిక దారుఢ్య పరీక్షలు , శారీరిక సామర్థ్య పరీక్షలు , ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ , మెడికల్ ఎగ్జామినేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : 2024 జూలైలో నిర్వహిస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

✅  క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!