Headlines

పౌల్ట్రీ అభివృద్ధి సంస్థలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | Central Poultry Development Organisation Recruitment | latest jobs in Telugu 

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఈస్టర్న్ రీజియన్) నుండి పౌల్ట్రీ అటెండెంట్ అనే ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఈస్టర్న్ రీజియన్)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 04

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : పౌల్ట్రీ అటెండెంట్

🔥 అర్హతలు : 

  1. పదో తరగతి
  2. పౌల్ట్రీ ఫార్మింగ్ లో కనీసం ఆరు నెలల అనుభవం కలిగి ఉండాలి

🔥 జీతము :  లెవల్-1 ప్రకారం 18,000- నుండి 56,900/- మధ్య పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సు : 01-01-2024 నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-06-2024

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లై విధానం : ఆఫ్లైన్ 

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!