టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో హైదరాబాద్ లో ఉన్న పోషకాహార సంస్థలో ఉద్యోగాలు | NIN Hyderabad Recruitment 2024 | Latest Jobs Updates in Telugu

హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి టెక్నికల్ అసిస్టెంట్ , టెక్నీషియన్ మరియు ల్యాబొరేటరీ అటెండెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ పోస్టులకు అర్హత గల నిరుద్యోగ యువత అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

పోస్టులను అనుసరించి టెన్త్ , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలు గల అభ్యర్థులు ఉద్యోగాలకి అర్హులు 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 44

  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య – 8 పోస్టులు 
  • టెక్నీషియన్ -1 పోస్టుల సంఖ్య – 14
  • ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుల సంఖ్య – 22

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్ , టెక్నీషియన్ , ల్యాబొరేటరీ అటెండెంట్

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి పదో తరగతి , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 జీతము : 

  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు 35,400/- నుండి 1,12,400/- 
  • టెక్నీషియన్ ఉద్యోగానికి నెలకు 19,900/- నుండి 63,200/-
  • ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగానికి నెలకు 18,000/- నుండి 56,900/- 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-06-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : 2024 జూలైలో నిర్వహిస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

✅  క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!