Headlines

AIIMS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AIIMS New Delhi latest recruitment | latest jobs in AIIMS 

న్యూ ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ , చైల్డ్ న్యూరాలజీ డివిజన్ నుంచి విడుదల చేశారు. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫర్ చైల్డ్హుడ్ న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్స్ అనే ప్రాజెక్టులో స్టాఫ్ నర్స్ పోస్ట్లు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 

అర్హత గలవారు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ స్వయంగా వెళ్లి లేదా మెయిల్ ద్వారా పంపవచ్చు. అప్లై చేయాలి అనుకునేవారు తమ యొక్క “ CV “ ను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి లేదా మెయిల్ చేయాలి.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 02

🔥 అప్లికేషన్ పంపించవలసిన మెయిల్ ఐడి : [email protected] , [email protected] 

🔥 చివరి తేదీ : 08-06-2024

🔥 గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!