ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి ఫ్యాకల్టీ , ఆఫీస్ అసిస్టెంట్ , అటెండర్ వంటి ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రస్తుత విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాలి.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫ్యాకల్టీ , ఆఫీస్ అసిస్టెంట్స్, అటెండర్
🔥 ఖాళీల సంఖ్య : 03
🔥 అర్హతలు : 10th , 12th , Any Degree
🔥 జీతము :
- ఫ్యాకల్టీ – 30,000/-
- ఆఫీస్ అసిస్టెంట్స్ – 20,000/-
- అటెండర్ – 14,000/-
🔥 అప్లికేషన్ ఫీజు: 200/-
🔥 వయస్సు : 22 నుండి 40 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ మరియు ప్రెజెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-05-2024
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.