Headlines

అటవీ శాఖలో ప్రాజెక్టు అసిస్టెంట్ , ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Forest Department Latest jobs Notifications | Latest Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ అనే సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

ఇవి ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ యొక్క ఉద్యోగాలు కనుక భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో,  జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో,  ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్లు భర్తీ జరుగుతుంది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 35

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో,  జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో,  ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ 

🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో 12th , డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన వారు అర్హులు

🔥 జీతము :  పోస్టులను అనుసరించి జీతము ఉంటుంది.

  • ఫీల్డ్ అసిస్టెంట్ – 17,000/-
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 19,000/-
  • జూనియర్ ప్రాజెక్టు ఫెలో – 20,000/-
  • సీనియర్ ప్రాజెక్టు ఫెలో – 23,000/-
  • ప్రాజెక్ట్ అసోసియేట్ – 60,000/-

🔥 వయస్సు : 03-06-2024 నాటికి 

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో – 28 సంవత్సరాలు 
  • సీనియర్ ప్రాజెక్టు ఫెలో – 32 సంవత్సరాలు 
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ – 25 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు , మహిళలు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఓబీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 03-06-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైకి లిఫ్ట్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి. 

🔥 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న Download Full Notification పై క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!