Headlines

39,900/- జీతంతో కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | High Court Deputy Section Officer Recruitment 2024 | Latest jobs in Telugu 

కోర్టులో డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ వచ్చింది. 

ఈ ఉద్యోగాలు అర్హత గల మహిళా మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. 

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హై కోర్ట్ ఆఫ్ గుజరాత్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 122

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ

🔥 జీతము : 39,900/-

🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-06-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు 

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైకి లిఫ్ట్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి.

🔥 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న Download Full Notification పై క్లిక్ చేయండి 

 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!