Headlines

పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక | ICMR, NIN Hyderabad Recruitment | Latest jobs Notifications in Telugu 

హైదరాబాద్ లోని ICMR కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి 11 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడినది . 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 11

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్టు కన్సల్టెంట్ , ప్రాజెక్టు సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ , ప్రాజెక్ట్ ల్యాబ్ అసిస్టెంట్ప్రాజెక్ట్ ల్యాబ్ అసిస్టెంట్

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి Degree , PG, PHD వంటి అర్హతలతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

🔥 జీతము : పోస్టులను అనుసరించి 17వేల నుంచి 70 వేల వరకు జీతం ఉంటుంది.

🔥 వయస్సు : పోస్టులు అనుసరించి 28 నుంచి 70 సంవత్సరాలు.

🔥 ఇంటర్వ్యూ తేది : 30-05-2024

🔥 అప్లై విధానం : డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి 

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : సెంట్రల్ కోఆర్డినేషన్ యూనిట్ , హైదరాబాద్ , తెలంగాణ

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!