Headlines

ల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Northeast frontier Railway Jobs Recruitment 2024 | Latest Railway Jobs Recruitment 

రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. 

నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని అర్హత గల నిరుద్యోగులు అప్లై చేయండి.

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ Northeast Frontier Railway నుండి విడుదల చేశారు. ఈ పోస్టులను క్రీడల కోటాలో భర్తీ చేస్తున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Northeast Frontier Railway 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 24

🔥 అర్హతలు : 10th , ITI, 10+2 , Degree 

🔥 జీతము : 5,200/- 20,200/-

🔥 వయస్సు : 18 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-07-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 22-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-06-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : స్పోర్ట్స్ ట్రైయిల్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 Apply Online 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!