ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు | Press Council of India ASO Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. 

నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని అర్హత గల నిరుద్యోగులు అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : 9,300 నుండి 34,800/- మధ్య పే స్కేల్ ఉంటుంది. 4,200 గ్రేడ్ పే ఉంటుంది.

🔥 వయస్సు : 20 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-07-2024

🔥 ఫీజు : 100/-

  • SC, ST , PWD మరియు మహిళలకు ఫీజు లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Secretary, Press Council of India, Soochna Bavan, 8 CGO Complex, Lodhi Road, New Delhi – 110003

🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు.

  • పరీక్ష లో మొత్తం 200 ప్రశ్నలు , 200 మార్కులకు ఇస్తారు. 
  • పరీక్ష 120 నిమిషాలు నిర్వహిస్తారు.
  • ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
  • పరీక్షను ఆంగ్ల భాషలో నిర్వహిస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!