Headlines

ICMR ప్రాజెక్ట్ లో ఫీల్డ్ వర్కర్ , ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | ICMR Latest jobs Notifications | Latest jobs in Telugu

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) నుంచి డైట్ మరియు బయో మార్కర్ సర్వే కోసం వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICMR, NIN 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ మెడికల్ ఆఫీసర్ , SRF ( ఫుడ్ మరియు న్యూట్రిషన్ ) , సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ వర్కర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 19

🔥 అర్హతలు : 12th , డిగ్రీ , MLT, DMLT మరియు ఇతర అర్హతలు

🔥 జీతము : 

  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ – 60,000/- + 15,000/- (FDA)
  • SRF ( ఫుడ్ మరియు న్యూట్రిషన్ ) – 44,450/- + 12,000/- (FDA)
  • సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 32,000/- + 12,000/- (FDA)
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 32,000/- + 12,000/- (FDA)
  • ఫీల్డ్ వర్కర్ – 18,000/- + 10,000/- (FDA)

🔥 వయస్సు : 

జూనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు SRF ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు 

మిగతా ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ తేది : మే 30 మరియు 31 తేదీల్లో..

🔥 జాబ్ లొకేషన్ : సిక్కిం

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి. 

🔥  IITM లో ఉద్యోగాలు – Click here

🔥 BSF లో ఉద్యోగాలు – Click here 

🔥 చిన్న వయసులోనే ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!