Headlines

25,000 పోస్టులతో Jio బంపర్ రిక్రూట్మెంట్ | Jio Latest Recruitment 2024 | Jio Work from home jobs in Telugu

ప్రముఖ టెలికాం దిగ్గజం Jio సంస్థ బంపర్ రిక్రూట్మెంట్ జరుపుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ పోస్టులకు అప్లై చెయ్యవచ్చు.

10th లేదా ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ , యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

త్వరగా ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు తప్పకుండా అప్లై చేసి ఎంపిక అయ్యే ప్రయత్నం చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Jio 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 24 కేటగిరీ లలో ఈ పోస్టులకు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తము ఖాళీల సంఖ్య : 25,000

🔥 అర్హత : 10th, 10+2 , Any Degree 

🔥 జీతం : మీరు ఎంపిక అయ్యే ఉద్యోగం బట్టి జీతము ఉంటుంది.. జీతంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. PF, ESI కూడా ఇస్తారు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లొకేషన్ : All Over India 

🔥 ఎంపిక విధానం: టెస్ట్ / ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!