Headlines

బొగ్గు గనుల్లో ఉద్యోగాలు భర్తీ | Neyveli Lignite Corporation India Limited Industrial Trainee Recruitment 2024 | NCL industrial Notification 2024

భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మరియు నవరత్న హోదా కలిగిన నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనీ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ప్రస్తుతం దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ చివరి తేదీ పొడిగించడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని అర్హతల నిరుద్యోగలు అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NCL)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఇండస్ట్రియల్ ట్రైనీ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 239

🔥 అర్హతలు : 10th, ITI, Diploma 

🔥 వయస్సు : 

  • UR / EWS అభ్యర్థులకు 37 సంవత్సరాలు
  • OBC (NCL) అభ్యర్థులకు 40 సంవత్సరాలు
  • SC , ST అభ్యర్థులకు 42 సంవత్సరాలు 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!