ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ నుండి డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చే రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.
ఇది ICICI Bank Manipal Probationary Officers Programme.
ఈ ప్రోగ్రాంకు మీరు అప్లై చేసుకుంటే ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి తర్వాత ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
ఈ ప్రోగ్రాం లో భాగంగా మీతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ బ్యాంకింగ్ కోర్సు పూర్తి చేయిస్తారు.
ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఐసిఐసిఐ బ్యాంకు లో అధికారి స్థాయి ఉద్యోగం కల్పిస్తారు.
ట్రైనింగ్ సమయంలో మీకు స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేస్తే అధికారి స్థాయి ఉద్యోగం ఇచ్చి మంచి జీతం కూడా ఇస్తారు. జీతంతో పాటు బ్యాంకు వారు ఉద్యోగులకు మంచి సదుపాయాలు కల్పిస్తారు.
మీరు ఏదైనా విభాగంలో కనీసం 55% మార్కులతో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లయితే ఈ ప్రోగ్రాం కి అర్హత కలిగి ఉన్నట్లే.
✅ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో పూర్తి సిలబస్ ప్రకారం క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది.
RRB ALP , Technicians , NTPC, RPF, Group-D , SSC ఉద్యోగాల (తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం) పూర్తి కోర్స్ కేవలం 499/- లకే ఇస్తున్నాము. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో ఉన్న డెమో క్లాసులు చూసి మీకు నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 499/- రూపాయలకే..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICICI Bank
🔥 కేటగిరీ : ICICI Bank Manipal Probationary Officers Programme.
🔥 మొత్తం పోస్టులు : ఖాళీల సంఖ్య తెలుపలేదు
🔥 అర్హత : కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్
🔥 వయస్సు: 18 నుండి 27 సంవత్సరాలు
🔥 కోర్స్ ఫీజు : 2,55,500/-
🔥 స్టైఫండ్ : 2.32 LPA నుండి 2.60 LPA
🔥 జీతం : 5 LPA నుండి 5.50 LPA
🔥 అప్లికేషన్ విధానము: ఆన్లైన్
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నుండి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.