Headlines

ఇంటర్ పాస్ అయిన వారికి పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | ICSIL Data Entry Operator Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ లకు దరఖాస్తులు కోరుతున్నారు. 

ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్ లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు ఎంపికయ్య ప్రయత్నం చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్ 

🔥 మొత్తము ఖాళీల సంఖ్య : 03

🔥 అర్హత : 10+2  

🔥 జీతం : 21,215/-

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 24-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-05-2024

🔥 ఫీజు : 590/-

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ 

🔥 ఎంపిక విధానం: ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఆన్లైన్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!