Headlines

రైల్వే 1010 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Railway Integral Coach Factory Recruitment 2024 | Railway Latest Notification 2024

రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు. రైల్వే ఇంటిగ్రేల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి 1010 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఆసక్తి గల వారు త్వరగా ఆన్లైన్ లో అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇంటిగ్రేల్ కోచ్ ఫ్యాక్టరీ , చెన్నై 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1010

🔥 అర్హతలు : 10th / 10+2 / ITI అర్హతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 22-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 21-06-2024

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి. 

🔥  IITM లో ఉద్యోగాలు – Click here

🔥 BSF లో ఉద్యోగాలు – Click here 

🔥 చిన్న వయసులోనే ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!