Headlines

British Petroleum Work from home jobs | British Petroleum Customer Service Representatives Jobs

BRITISH PETROLEUM కంపెనీ వారు Customer Service Representatives అనే పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తుంది.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్ధులకు కంపనీ వారు ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు.

 ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి మీరు ఎంపిక కావచ్చు. మీకు వెంటనే ఉద్యోగము కావాలి అంటే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : BRITISH PETROLEUM

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Service Representatives 

🔥 అర్హత : Any డిగ్రీ 

🔥 జీతం : 52,500/-

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 చివరి తేదీ : 21-06-2024

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి. ఎంపిక ప్రక్రియలో మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

🔥 జాబ్ లొకేషన్ : ఇంటి నుండి పని చేసే అవకాశం పొందండి ( Work from home / Remote)

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ లేదా ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!