డిగ్రీ అర్హతతో హైకోర్ట్ లో ఉద్యోగాలు | High court jobs Latest Notification | Latest Jobs in High Court | Government Jobs in Telugu

హైకోర్ట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం 147 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంటే అప్లై చేయవచ్చు. 

ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 35,400/- నుండి 1,12,400/- మధ్య పే స్కేల్ ఉంటుంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కటక్ లో ఉన్న ఒరిస్సా హైకోర్టు నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హైకోర్టు ఆఫ్ ఒరిస్సా , కటక్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 147

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి 

🔥 వయస్సు : 14-05-2024 నాటికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

  • SC , ST, SEBC మరియు మహిళలకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
  • PwD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

🔥  IITM లో ఉద్యోగాలు – Click here

🔥 BSF లో ఉద్యోగాలు – Click here 

🔥 చిన్న వయసులోనే ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశం

🔥  అప్లికేషన్ ఫీజు : 500/-

  • ఎస్సీ, ఎస్టీ, PwD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥  జీతం : లెవల్ 9 ప్రకారం 35,400/- నుండి 1,12,400/- మద్య పే స్కేల్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 20-05-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 18-06-2024

🔥 ఎంపిక విధానం : ప్రిమినరీ పరీక్ష , మెయిన్స్ పరీక్ష, కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్, Viva – Voce Test వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!