Headlines

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ లో ఉద్యోగాలు భర్తీ | IITM, Pune Recruitment 2024 | Central Government Jobs Recruitment 2024

పూణే లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

భర్తీ చేస్తున్న పోస్టుల్లో ప్రాజెక్టు సైంటిస్ట్ , ట్రైనింగ్ కోఆర్డినేటర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ వంటి పోస్టులు ఉన్నాయి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్టు సైంటిస్ట్, ట్రైనింగ్ కోఆర్డినేటర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 65

🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ , పీజీ , PHD , నెట్ లేదా గేట్ స్కోర్ తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ చివరి తేది : 22-05-2024

🔥 ఆన్లైన్ రాత పరీక్ష : 18-06-2024

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!