Headlines

BSF లో భారీగా ఉద్యోగాలు | Latest Defence Jobs Notifications in Telugu | BSF Paramedical Staff Recruitment 2024

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తి చేస్తున్నటువంటి ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎంపిక విధానము ఏమిటీ ? వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఫిజియోథెరపిస్ట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 99

  • స్టాఫ్ నర్స్ – 14
  • ల్యాబ్ టెక్నీషియన్ – 38
  • ఫిజియోథెరపిస్ట్ – 47

🔥 అర్హతలు : 👇👇👇

🔥 వయస్సు :  

  • స్టాఫ్ నర్స్ – 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ – 18  నుండి 25 సంవత్సరాల వయసు ఉండాలి.
  • ఫిజియోథెరపిస్ట్ – 20 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి..

🔥 వయస్సు సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ చివరి తేది : 19-05-2024

🔥 ఆన్లైన్ రాత పరీక్ష : 17-06-2024

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , PMT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!