Headlines

Apple 🍎 సంస్థ లో ఉద్యోగాలు | Apple Hiring for Freshers | Latest jobs in Apple | Latest jobs in Telugu

మన అందరికీ బాగా సుపరిచితమైన Apple సంస్థలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన యువతి యువకులకు 33 వేల రూపాయల జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

ఈ సంస్థలో మంచి జీతంతో పాటు చాలా రకాల ఇతర సదుపాయాలు కంపెనీ వారు ఉద్యోగులకు కల్పించడం జరుగుతుంది. 

మీకు ఉద్యోగం కావాలి అంటే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత గల నిరుద్యోగ అభ్యర్ధులు త్వరగా అప్లై చేసుకోండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Apple 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Operations Experts మరియు Specialists 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 జీతము : దాదాపుగా 33,300/- జీతము ఉంటుంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి. ఎంపిక ప్రక్రియలో మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!