ప్రముఖ సంస్థ Tide నుండి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.
మీకు 18 సంవత్సరాలు వయస్సు ఉండి వెంటనే జాబ్ కావాలి అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పూర్తి అయిన వారు అర్హులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత గల నిరుద్యోగ అభ్యర్ధులు త్వరగా అప్లై చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులు ఇంటి నుండి పని చేసే అవకాశం కూడా పొందవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
ఎంపిక అయిన వారికి కంపెనీ వారు చాలా బెనిఫిట్స్ ఇస్తారు.. అవి
🔥 ఉద్యోగానికి ఎంపికయ్యే వారికి అందే సదుపాయాలు :
- మంచి జీతం
- స్వీయ & కుటుంబ ఆరోగ్య బీమా
- టర్మ్ & లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది
- OPD ప్రయోజనాలు కల్పిస్తారు
- ప్లమ్ ద్వారా మానసిక క్షేమం
- లెర్నింగ్ & డెవలప్‌మెంట్ బడ్జెట్
- WFH సెటప్ భత్యం ఇస్తారు
- 15 రోజుల ప్రివిలేజ్ సెలవులు ఇస్తారు
- 12 రోజుల సాధారణ సెలవులు ఇస్తారు
- 12 రోజులు సిక్ లీవ్స్ ఇస్తారు
- స్వయంసేవకంగా లేదా L&D కార్యకలాపాలకు 3 చెల్లింపు రోజుల సెలవు
- స్టాక్ ఎంపికలు
- మెరుగైన కుటుంబ-స్నేహపూర్వక సెలవు
- సౌకర్యవంతమైన పని – దయచేసి మీరు హైదరాబాదు కార్యాలయాన్ని సంవత్సరానికి 4 సార్లు మరియు ఉన్నత స్థాయి నాయకత్వ సందర్శనల సమయంలో సందర్శించవలసి ఉంటుందని గమనించండి. దాని గురించి మీకు కనీసం 2 వారాల ముందుగా తెలియజేయబడుతుంది.
🔥 కంపనీ పేరు : Tide
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Support Associates
🔥 అర్హత : ఏదైనా డిగ్రీ
🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 జీతము : దాదాపుగా 30,600/- జీతము ఉంటుంది.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి. ఎంపిక ప్రక్రియలో మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
🔥 జాబ్ లొకేషన్ : Remote (Work From Home / Work from Office)
🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.