నవీ ముంబై లోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అధారిటి నుండి కాంట్రాక్టు పద్ధతి లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. 👇
ఈ ఉద్యోగాలకు డిగ్రీ, PG వంటి అర్హతలు ఉన్నవారు అర్హులు . ఈ పోస్టులకు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అధారిటి , నవీ ముంబై
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ – 01
- HR ఎగ్జిక్యూటివ్ – 02
- హిందీ టైపింగ్ ట్రాన్స్లేటర్ – 02
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05
🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ , పీజీ వంటి అర్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.
🔥 వయస్సు : 22-05-2024 నాటికి 30 సంవత్సరాలు వయస్సు మించ కూడదు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత గల అభ్యర్థులు స్వయంగా ఇంటర్వూకు హాజరు కావాలి.
🔥 వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : మే 28,29,30 తేదీల్లో
🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఇంటర్వూ ప్రదేశం : జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అధారిటి , నవి ముంబై
▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.