Headlines

పరీక్ష లేదు , ఫీజు లేదు | Work from home jobs | Testbook Work from home jobs | Testbook Freelancer Tele Counselor Jobs Recruitment 

ప్రముఖ సంస్థ అయిన Testbook నుండి Freelancer Tele Counselor అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

మీకు వెంటనే జాబ్ కావాలి అంటే ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 12th / డిప్లొమా పూర్తి అయిన వారు అర్హులు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత గల నిరుద్యోగ అభ్యర్ధులు త్వరగా అప్లై చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులు ఇంటి నుండి పని చేసే అవకాశం పొందవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Testbook 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Freelancer Tele Counselor 

🔥 అర్హత : 12th పాస్ 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 జీతము : దాదాపుగా 25,000/- జీతము ఉంటుంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home 

🔥 ఉద్యోగం భాద్యతలు : 

  • బాధ్యత వహించండి మరియు సరైనదాన్ని ఎంచుకోవడానికి కాల్‌పై సంభావ్య విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలి.
  • ఉత్పత్తి మరియు మెరుగైన కెరీర్ నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడాలి.
  • కంపెనీ & ఉత్పత్తులకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించరించాలి.
  • అవుట్‌బౌండ్ కాల్‌లు చేయడానికి మరియు కేటాయించిన లీడ్‌లపై రెగ్యులర్ ఫాలో-అప్‌లకు బాధ్యత వహిస్తారు.
  • విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా సభ్యత్వాన్ని అమ్మడం చేయాలి.
  • ఉత్పత్తి లక్షణాలను వివరంగా మరియు ప్యాకేజీలను ఎలా ఉపయోగించాలో వివరించడానికి బాధ్యత వహించాలి.
  • సరైన కస్టమర్ అనుభవాన్ని అందించడం చేయాలి.

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!