Headlines

Degree వారికి Infosys లో ఉద్యోగాలు | Infosys latest Hiring for Freshers | Latest jobs in Telugu 

ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ అయిన Infosys నుండి Data Entry Executive మరియు Chat Process Executive అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

డిగ్రీ అర్హతతో అప్లై చేసి ఈ పోస్టులకు ఎంపికైన వారికి 23,300/- నుండి 29,160/- జీతము ఇస్తారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Infosys 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Data Entry Executive, Chat Process Executive 

🔥 అర్హత : Any Degree 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 జీతము : దాదాపుగా 23,300/- నుండి 29,160/- వరకు జీతము ఉంటుంది.

🔥 చివరి తేదీ : 10-06-2024

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు .

🔥 జాబ్ లొకేషన్ : Work From Office 

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!