AAI లో సూపర్వైజర్, MTS, Loader, Office Assistant ఉద్యోగాలు భర్తీ | AAI Latest Recruitment 2024 | Latest Government Jobs 

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి AAI Cargo Logistic & Allied Services Company Ltd నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, MTS, Loader, Office Assistant అనే పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

అర్హత గల మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BECIL 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : AAI Cargo Logistic & Allied Services Company Ltd లో సూపర్వైజర్, MTS, Loader, Office Assistant అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 19

  • సూపర్వైజర్ – 02
  • MTS – 01
  • Loader – 14
  • Office Assistant – 02

🔥 అర్హతలు : 8th, 12th, Degree వంటి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 వయస్సు : 

  • సూపర్వైజర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు
  • హౌస్ కీపింగ్ / MTS ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు
  • Loader ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు
  • ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు

🔥 జీతము : 

  • సూపర్వైజర్ ఉద్యోగాలకు 22,412/-
  • హౌస్ కీపింగ్ / MTS ఉద్యోగాలకు 16,926/- 
  • Loader ఉద్యోగాలకు 16,926/-
  • ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 25,000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 13-05-2024

🔥 చివరి తేదీ : 24-05-2024

🔥 ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!