Headlines

ఇండియన్ నేవీలో శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు ఉద్యోగాలు | Indian Navy Agniveer Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారత నౌక దళంలో అగ్నిపథ్ స్కీం లో భాగంగా అగ్ని వీర్ ( MR ) ఖాళీలు భర్తీకి సంబంధించిన నియామకాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఐఎన్ఎస్ చిల్కా లో 2024 నవంబర్ నుండి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ నేవీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అగ్ని వీర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : తెలుపలేదు 

🔥 అర్హతలు : 50% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి

🔥 ఫీజు : లేదు 

🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 

  • మొదటి ఏడాది 30,000/-
  • రెండవ ఏడాది 33,000/-
  • మూడో ఏడాది 36,500/- 
  • నాలుగవ ఏడాది 40000/- చొప్పున వేతనం ఇస్తారు.

🔥 వయస్సు : 01-011-2003 నుండి 30-04-2007 మధ్య జన్మించి ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 13-05-2024

🔥 చివరి తేదీ : 27-05-2024

🔥 ఎంపిక విధానము : అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. అందులో ఉత్తీర్ణత పొందిన వారికి రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. సైన్స్ , మ్యాథమెటిక్స్ , జనరల్ అవేర్నెస్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం కూడా అమలులో ఉంటుంది. 

  • పరీక్ష సమయం 30 నిమిషాలు

🔥 శిక్షణ ప్రారంభం : ఈ శిక్షణకు ఎంపికైన వారికి 2024 నవంబర్ లో శిక్షణ ప్రారంభిస్తారు.

  • ఈ శిక్షణ ఒడిస్సా లోని ఐఎన్ఎస్ చిల్కా లో జరుగుతుంది.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!