Headlines

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో భారీగా ఉద్యోగాలు | Indian Airforce Agnipath Vayu Recruitment 2024

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయు సేన నుండి అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్ని వీర్ వాయు (మ్యూజిషియన్) నియామకాలు కోసం సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు.

అర్హత గల మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అగ్ని వీర్ వాయు (మ్యూజిషియన్)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : తెలుపలేదు 

🔥 అర్హతలు :

  • గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి
  • అభ్యర్థులు సంగీతం తో పాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించడం లో ప్రావీణ్యత కలిగి ఉండాలి.
  • సంగితానుభవం ద్రువ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • నిర్దిష్ట శారీరక, దారుడ్య / వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔥 ఫీజు : 100/-

🔥 వయస్సు : 02-01-2004 నుండి 02-07-2007 మధ్య జన్మించి ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 22-05-2024

🔥 చివరి తేదీ : 05-06-2024

🔥 రిక్రూట్మెంట్ ర్యాలీ జరిగే తేదీలు : 03-07-2024 నుండి 12-07-2024 మధ్య జన్మించి ఉండాలి 

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!