ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన Accenture నుండి Business Associates and HR Operations Specialist అనే పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ జరుగుతోంది.
ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో మే 26వ తేది లోపు అప్లై చేయాలి.
ఈ Recruitment కు చెందిన పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Accenture
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Business Associates and HR Operations Specialist
🔥 మొత్తం పోస్టులు సంఖ్య : ఖాళీల సంఖ్య తెలుపలేదు
🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లే
🔥 అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అప్లై చేయడానికి ఎటువంటి అర్హత అవసరం లేదు
🔥 జాబ్ లొకేషన్ : Hybrid ( Both Work from home and Work from Office )
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 జీతము :
- Business Associates – 26,600/-
- HR Operations Specialist – 30,300/-
🔥 చివరి తేదీ : 26-05-2024
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏటువంటి ఫీజు లేదు
🔥 ఎంపిక విధానం: అభ్యర్థులను అర్హత , వయస్సు , అనుభవం ఆధారంగా ఎంపిక చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి , తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 Business Advisory New Associate – Apply Online
🔥 HR Operations Specialist – Apply Online