Headlines

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ | Postal Department Big Recruitment 2024 | India Post Payments Bank Latest Recruitment 2024

భారతీయ తపాలా శాఖకు చెందిన India Post Payments Bank నుంచి Executive అనే పొస్తులతో నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో మే 25వ తేది లోపు అప్లై చేయాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Executive (IT)

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 54

🔥 అర్హత : B.sc / BCA / B.Tech / B.E

🔥 అనుభవం : సంబంధిత రంగంలో 1 నుండి 6 సంవత్సరాలు అనుభవం ఉండాలి.

🔥 జాబ్ లొకేషన్ : చెన్నై, ఢిల్లీ, ముంబై

🔥 కనీస వయస్సు : 22 నుండి 45 సంవత్సరాలు

🔥 జీతము : 83,300/-

🔥 చివరి తేదీ : 25-05-2024

🔥  ఫీజు : 

  • జనరల్ , ఓబీసీ, EWS అభ్యర్థులకు 750/-
  • ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు 150/-

🔥 ఎంపిక విధానం: అభ్యర్థులను అర్హత , వయస్సు , అనుభవం ఆధారంగా ఎంపిక చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!