Headlines

Infosys లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Infosys is Hiring for Freshers | Latest jobs in Telugu

INFOSYS అనే సంస్థలో డిగ్రీ అర్హతతో వివిధ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 

 కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఎంపిక అవ్వండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Infosys 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Data Entry Executive , Chat Process Executive , Process Executive 

🔥 అర్హత : Any Degree 

🔥 జాబ్ లొకేషన్ : Work from Office 

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 జీతము :  23,300/- నుండి 29,160/-

🔥 చివరి తేదీ : 10-06-2024

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!