Headlines

మున్సిపల్ కార్పోరేషన్ లో లైసెన్స్ ఇన్స్పెక్టర్ లో ఉద్యోగాలు | Municipal Corporation Licence Inspector Jobs Recruitment 2024 | Latest jobs Alerts in Telugu

మున్సిపల్ కార్పోరేషన్ లో లైసెన్స్ ఇన్స్పెక్టర్ అనే పోస్టులకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా అర్థం చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన నిరుద్యోగులు మే 17వ తేది లోపు అప్లై చేయాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మున్సిపల్ కార్పోరేషన్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లైసెన్స్ ఇన్స్పెక్టర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 118

🔥 అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు 

🔥  ఫీజు : 

  • జనరల్ , ఓబీసీ, EWS అభ్యర్థులకు 1000/-
  • ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు 900/-

🔥 జీతము : 29,200/- నుండి 92,300/-

🔥 వయస్సు : 18 నుండి 38 సంవత్సరాలు 

🔥 చివరి తేదీ : 17-05-2024

🔥 జాబ్ లొకేషన్ : ముంబై 

🔥 ఎంపిక విధానము : అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించి , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెసి ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!