Headlines

భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్ కమిటీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Textiles Committee Project Assistant jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన టెక్స్‌టైల్స్ కమిటీ నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఉద్యోగాలను రీజియన్ వారిగా భర్తీ చేస్తున్నారు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ ఇస్తారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : టెక్స్‌టైల్స్ కమిటీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్ట్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 40

🔥 అర్హతలు : B.sc ( Physics / Chemistry ) / B.Tech in Textile Technology 

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : 26,000/-

🔥 వయస్సు : 21 నుండి 35 సంవత్సరాలు 

🔥 చివరి తేదీ : 31-05-2024

🔥 ఎంపిక విధానము : ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!