Headlines

పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Latest Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన హైదరబాద్ లో ఉన్న అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ నుండి వివిధ ఉద్యోగాలకునోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రెసిడెన్షియల్ అకాడమేషన్ కూడా కల్పిస్తారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత గల వారు ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో , రీసెర్చ్ అసోసియేట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03

🔥 అర్హతలు : BE / B.Tech / M.tech / PhD 

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : 

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో – 37,000/-
  • రీసెర్చ్ అసోసియేట్ – 67,000/-

🔥 వయస్సు : 

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.
  • రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 ఇంటర్వూ ప్రదేశం : DLOMI, DRDO Township, Kanchanbagh, Hyderabad.

🔥 ఇంటర్వూ తేదీ : 30-05-2024

🔥 ఎంపిక విధానము : గేట్ పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవం , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!