Headlines

10th , డిగ్రీ , PG అర్హతలతో ఉద్యోగాలు | NIPFP Jobs Recruitment 2024 | Government Jobs Alerts in Telugu 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ , న్యూ ఢిల్లీ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత గల వారు ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ , న్యూ ఢిల్లీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 01
  • రీసెర్చ్ ఆఫీసర్ – 01
  • ఎస్టేట్ ఆఫీసర్ – 01
  • అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 02
  • సూపరింటెండెంట్ (కంప్యూటర్) – 01
  • సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 01
  • క్లర్క్ – 01
  • డ్రైవర్ – 01
  • మాలి – 01

🔥 అర్హత : 10th , డిగ్రీ, పీజీ

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : 

  • సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 67,700/-
  • రీసెర్చ్ ఆఫీసర్ – 56,100/-
  • ఎస్టేట్ ఆఫీసర్ – 56,100/-
  • అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 44,900/-
  • సూపరింటెండెంట్ (కంప్యూటర్) – 44,900/-
  • సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 35,4000-
  • క్లర్క్ – 25,500/-
  • డ్రైవర్ – 18,000/-
  • మాలి – 18,000/-

🔥 వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
  • పోస్టులను అనుసరించి గరిష్ఠ వయస్సు – 45 సంవత్సరాలు వరకు ఉంది.

🔥 పోస్టింగ్ ప్రదేశం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ , న్యూ ఢిల్లీ

🔥 చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల తేది నుండి 30 రోజుల్లోపు అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!